ఈటెల లేఖ నిజమే

0 24

తెలంగాణ ముచ్చట్లు :

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఈటెల పేరుతో వచ్చిన లేఖ నిజమేనని, ఈటెల లెటర్ ప్యాడ్లోనే ఈ లేఖ ఉందని ప్రభుత్వం విప్ బాల్కం సుమన్ తెలిపారు. బిజెపి నాయకులు చెబుతున్నట్లు అది నకిలీది కాదని స్పష్టం చేశారు. అది నకిలేదీ అని బీజేపీ నాయకులు హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తారా అని సవాలు విసిరారు. తెలంగాణ అభివృద్ధికి కెసిఆర్ పలనే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:The spear letter is true

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page