ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

0 14

తిరుపతి ముచ్చట్లు :

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి బండ్ల వీధిలో ఆదివారం చోటుచేసుకుంది. మృతుడు చెన్నై నేతాజీ నగర్ కు చెందిన శివఏలుమలై (35)గా పోలీసులు గుర్తించారు. వంట మాస్టర్ గా పని చేస్తున్న అతను 8 నెలలుగా బండ్ల వీధి లో నివాసముంటున్నాడు.ఇంటి నుండి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి ఓనర్ వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు ఈస్ట్ ఏస్ ఐ ప్రకాష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:The hanging man committed suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page