కర్నూలులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్ల

0 16

కర్నూలు ముచ్చట్లు :

స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృత్తికా శుక్లా ఆదివారం కర్నూలుకు వచ్చారు. కలెక్టరేట్ లో కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కే.ఫక్కీరప్ప తో సమావేశమయ్యారు. సుగాలి ప్రీతీ మృతి సంఘటనకు స్వందించి చర్చించారు. రిలీఫ్ కు సంబంధించి తీసుకోవలసిన చర్యల గురించి మాట్లాడారు. కేసు గురించి ఎస్పీ ఆమెకు వివరించారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఆమె పోలీసులను ఆదేశించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Kritika Shukla, Director, Department of Women and Child Welfare, Kurnool

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page