కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు

0 20

కర్నూలు ముచ్చట్లు :

కర్నూలు జిల్లాలో శనివారం అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా పడింది. గూడూరు మండలంలో భారీ వర్షం నమోదు అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెంచికలపాడు దగ్గర బ్రిడ్జిపై వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో కర్నూలు గూడూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంత్రాలయంలోనూ భారీ వర్షం పడింది. మంత్రాలయం ప్రధాన రహాదారి నీటితో నిండిపోయింది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Heavy rains in Kurnool district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page