చౌడేపల్లెలో రైతుల అభివృద్దికోసం కృషిచేయాలి

0 41

చౌడేపల్లె ముచ్చట్లు:

 

రైతుల అభివృద్ది కోసం కృషిచేయాలని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఏఐపీపీ మెంబరు అంజిబాబుతో కలిసి ,నూతనంగా నీయమితులైన సింగిల్‌విండో చైర్‌పర్సన్‌ రవిచంద్రారెడ్డి,సభ్యులు రమేష్‌బాబు, యోగానంద మంత్రి ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. వారికి మంత్రి పెద్దిరెడ్డి నీయామక పత్రాలను అందజేసి పలు సూచనలు చేశారు. జిల్లాలోనే ఆదర్శ సింగిల్‌విండో గా చరిత్ర సృష్టించాలన్నారు.రైతులకు సకాలంలో రుణాలివ్వడంతోపాటు రైతుల శ్రేయస్సుకోసం పనిచేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు.అనంతరం మంత్రి వారికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట నాయకులు పద్మనాభరెడ్డి, కళ్యాణ్‌భరత్‌,శంకరప్ప, జయచంద్ర,రెడ్డిఖాన్‌, తదితరులున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Efforts should be made for the development of farmers in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page