నడి సంద్రంలో పడవలో అగ్నిప్రమాదం

0 8

కృష్ణపట్నం ముచ్చట్లు :

నడి సంద్రంలో వస్తున్న ఒక పడవలో హటాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన జాలర్లు ఒక్కసారిగా నీటిలోకి దుకేశారు. ఈ విషయాన్ని గమనించిన కృష్ణపట్నం ఇండియన్‌ కోస్టుగార్డ్సు అక్కడికి చేరుకొని రెండు గంటలకుపైగా శ్రమించి అతికష్టంపై మంటలను ఆర్పివేశారు. అప్పటికే బోటు మొత్తం కాలిపోయింది. జాలర్లు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. చెన్నై కి చెందిన జాలర్లు చేపల వేటకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పడవ కుదుపులకు డీజిల్ ఇంజిన్ పై పడడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:A boat fire in the middle of the night

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page