పీ ఏ తో మంత్రి రాసలీలలు..ఫోటోలు వైరల్

0 33

యూ కే ముచ్చట్లు :

అసలే కరోనా టైం..కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి..ఈ సమయంలో ఒక మంత్రి వళ్ళు మరిచి తన పీ ఏ తో ఆఫీసులోనే రాసలీలలు సాగించాడు. ముద్దుల వర్షం కురిపించాడు. ఈ దృశ్యాలు కెమెరాలో నమోదు కావడంతో దొరికిపోయాడు. ఆ వీడియోలు వైరల్ కావడం, ప్రజాగ్రహం పెల్లుబాకడంతో పదవి కూడా కోల్పోవాల్సి వచ్చింది. మంత్రి పదవికి రాజీనామా చేశాడు అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంగ్ కాంగ్.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Minister Rasali with PA..Photos viral

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page