బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపిక

0 15

కడప ముచ్చట్లు :

బ్రహ్మంగారి మఠాధిపతిగా పీఠాధిపతి పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రి స్వామి ఎంపికయ్యారు. ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సమక్షం లో ఎంపిక ఈ ఎంపిక జరిగింది. కుటుంబ సభ్యుల ఆమోదంతో ఎంపిక జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో అంగరంగ వైభవంగా పీఠాధిపతి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రయ్య భవిష్యత్ ఉత్తరాధికారులుగా చిన్న భార్య కుమారులు ఉంటారు. పరస్పరం రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదరడంతో ఈ ఎంపిక ప్రక్రియ ముగిసింది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Election of the Chairperson of Brahmangarimath

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page