రేపు ఎంపి మిథున్ రెడ్డి రాక

0 174

కురబలకోట ముచ్చట్లు:

 

రేపు కురబలకోట మండలానికి ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి వస్తున్నట్లు కురబలకోట జడ్పీటీసీ బైసాని జ్యోతి చంద్రశేఖర్ రెడ్డి విలేకర్లకు తెలిపారు. ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తంబళ్లపల్లి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంనకు యువ నాయకులు రాజంపేట ఎం పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు తంబళ్లపల్లి శాసన సభ్యులు ద్వారాకనాథ రెడ్డి విచ్చేస్తున్నారని తెలిపారు. అలాగే ఇటీవల మరణించిన వైస్సార్ పార్టీ సీనియర్ నాయకులు మొరుపల్లి రంగారెడ్డి దంపతులకు నివాళ్ళు అర్పిస్తారు. అనంతరం జడ్పీటీసీ బైసాని జ్యోతి చంద్రశేఖర్ రెడ్డి గృహములో బోజన కార్యాక్రమం ముగిసిన వెంటనే కురబలకోట సచివాలయ తదితర కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు.

 

- Advertisement -

Tags:two day mp

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page