శ్రీవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్

0 8

తిరుమల ముచ్చట్లు :

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకు ని తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో పండితుల వేద ఆశీర్వాదం అందుకున్నారు. టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆయనకు స్వామివారి ప్రసాదాలతో పాటు చిత్రపటా న్ని అందించారు. టీటీడీ సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Aditya Nath Das, Chief Secretary to the State Government in the service of Srivari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page