అగ్ని ప్రైమ్ ప్రయోగం విజయవంతం

0 14

భువనేశ్వర్ ముచ్చట్లు :

 

అణ్వా యుధ సామర్థ్యం కలిగిన ఆధునిక అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. అగ్ని శ్రేణి క్షిపణుల లో భాగమైన దీన్ని ఒడిశా తీరంలో ప్రయోగించారు. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అయిన ఇది 1000 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సునాయాసంగా చేదించ గలుగుతుంది. వెయ్యి కిలోల బరువైన అణ్వాయుదాలను తీసుకెళ్ల గలుగుతుంది.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: The Fire Prime experiment was a success

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page