ఇందిరా భవన్‌లోఘనంగా పివి శత జయంతి ముగింపు ఉత్సవాలు

0 15

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

 

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ముగింపు ఉత్సవాలు ఇందిరా భవన్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పీవీ  లైఫ్ టైం అచివమెంట్ అవార్డు స్వీకరించనున్న డాక్టర్ శ్రీనాధ్  రెడ్డి, పీవీ  సోదరులు మనోహర్ రావ్ తదితరులు జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. అటు ఇందిరా భవన్‌లో జరుగుతున్న కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కమిటీ చైర్మన్ గీతారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్షయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి,  కమిటీ కన్వీనర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ఉపాధ్యక్షులు మల్లు రవి, హర్కర వేణుగోపాల్,  మాజీ  మంత్రి వినోద్, శ్రవన్ కుమార్ రెడ్డి, నాయకులు నిరంజన్, బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, కౌశిక్ రెడ్డి, జగదీశ్, ప్రీతం, మెట్టు సాయి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Indira Bhavan: Logana PV Centenary Closing Ceremonies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page