కరోనాతో  బాధపడుతున్న మావోలు లొంగిపోతే చికిత్స

0 23

– డీజీపీ మహేందర్‌ రెడ్డి

 

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

- Advertisement -

తెలంగాణను ‌మావోయిస్టు రహిత రాష్ట్రం చేస్తామని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో‌‌ మావోల  కదలికలు లేకుండా నిర్మూలిస్తామని తెలిపారు. సోమవారం ఆయన కుమ్రంబీమ్ జిల్లా కేంద్రంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు‌. అనంతరం డీజీపీ మీడియాతో  మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోలను నిర్మూలించడానికి 31 టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ గడ్డపై అడుగు పెట్టకుండా మావోలపై  చర్యలు చేడుతున్నామన్నారు. కరోనాతో  బాధపడుతున్న మావోలు లొంగిపోవాలని పిలుపునిచ్చారు‌. లొంగిపోతే చికిత్స అందిస్తామని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: Treatment if the Maoists suffering from corona surrender

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page