కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా

0 19

తెలంగాణ ముచ్చట్లు :

 

టిపిసిసి (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుడు ఎన్నిక ఆ పార్టీలో చిచ్చు రేపింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం పై ఆ పార్టీ స్థానిక నాయకులు భగ్గుమంటున్నారు. పార్టీ సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బులకు పదవి అమ్ముడుపోయింది ఆరోపించారు. అదేసమయంలో టీపీసీసీ ఎన్నికల కమిటీ పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల పార్టీలో కొత్తగా పదవులు పొందిన వారు మాత్రం వీరి తీరును ఖందించడం గమనార్హం.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Marri Shashidhar Reddy resigns from Congress

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page