కెసిఆర్ మంత్రులను కంట్రోల్ చేయాలి

0 16

కడప ముచ్చట్లు :

 

రాయలసీమ ఎత్తిపోతల పథకం సున్నితమైన అంశమని, దీన్ని తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిచడం సరికాదని, సీఎం కెసిఆర్ వారి మంత్రులను కంట్రోల్ చేయాలని ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.రామచంద్రయ్య కోరారు. తమకు కేటాయించిన జలాలనే వాడుకుంటున్నాం అని, అంతకు మించి వాడుకోలేద ని తెలిపారు. కొత్త ప్రాజెక్టును నిర్మించడం లేదన్నారు. లేని సమస్యను ఉన్నట్లుగా సృష్టిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: KCR should control ministers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page