క్షణికావేశంలో ఒక తల్లి తీసుకున్న నిర్ణయంతో మూడు ప్రాణాలు బలి

0 18

సూర్యాపేట ముచ్చట్లు :

 

కుటుంబ కలహాలు, భర్త తన మాట వినడం లేదన్న కోపంతో ఇద్దరు పిల్లలను ఉరి తీసి తానూ ఉరి వేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నడి గూడెం మండలం రామాపురం జరిగింది. రామాపురం లో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీనాథ్ కు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భార్య మౌనికకు తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీనికి సంబంధించి పంచాయతీకి రావాలని బంధువులు శ్రీనాథ్ ను కోరారు. పంచాయితీకి పోవద్దని, పోతే ఆత్మహత్య చేసుకుంటానని మౌనిక హెచ్చరించింది. మాట వినకుండా శ్రీనాథ్ పంచాయితీకి వెళ్లడంతో మనస్థాపానికి గురైన మౌనిక పిల్లలు ఇద్దరికీ ఉరి వేసి తను ఉరి వేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Three survivors were killed in a decision made by a mother in a flash

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page