గుర్రంకొండలో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన

0 16

చిత్తూరు ముచ్చట్లు :

 

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సోమవారం గుర్రంకొండ పట్టణంలో పర్యటించారు. మండల అభివృద్ధి కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల కు పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరయ్యారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: MP Mithun Reddy’s visit to Gurrankonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page