జూలై 1వ తేదీ నుండి బర్డ్ లో ఓపి సేవలు పునః ప్రారంభం

0 13

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో జూలై 1వ తేదీ గురువారం నుంచి ఓపి, ఇన్ పేషంట్‌ సేవలు పునఃప్రారంభించ‌నున్న‌ట్లు ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోగులకు ఓపి సేవలు అందుతాయని చెప్పారు. ఆపరేషన్లు అవసరమైన కేసులు అడ్మిట్ చేసుకుంటామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: OP services resume in Bird from July 1st

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page