డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల  యత్నం

0 17

ఏలూరుముచ్చట్లు :

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అందోళనకారులు ఆళ్ల నాని ఇంటి ముందు ధర్నాకు దిగారు. టీఎన్ ఎస్.ఎఫ్, పిడి.ఎస్.యు, ఏఐఎస్.ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్.ఎఫ్.ఐ సంఘాలు  ఆందోళన చేపట్టాయి. జాబ్ లెస్ క్యాలెండర్ రద్దు చేసి, 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేసారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Attempt by student unions to raid the house of Deputy CM Alla Nani

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page