తెలంగాణలో బలపడుతున్న బీజేపీ

0 20

తిరుమల ముచ్చట్లు :

తిరుమల.శ్రీవారిని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల మేరకు దర్శన ఏర్పాట్లు చేశారు టిటిడి అధికారులు అనంతరంతీర్ధ ప్రసాదాలు అందజేశారు. కేసిఆర్ కట్టుకున్న ఇంటి స్తంభాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని దర్శనం అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు.కేసీఆర్ ప్రభుత్వం  పెట్టె ఇబ్బందులు తట్టుకోలేక ఈటెల బీజేపి తీర్థం పుచ్చుకున్నారన్నారు. తెలంగాణలో బిజెపి చాలా బలపడుతుందని, హుజూరా బాద్ లో జరిగే ఎన్నికల్లో ఈటల రాజేంద్రదే గెలుపన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:BJP strengthening in Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page