తెలంగాణలో విస్తారంగా వర్షాలు

0 19

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని 782 ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత పదేళ్ళలో ఒకే రోజు(24గంటల్లో) ఇంత వర్షం కురవడం ఇదే తొలిసారి. యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలో కల్వర్టుల మీద వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం కూడా పలు చోట్ల వర్షం కురుస్తోంది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Widespread rains in Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page