పీవీ ఘాట్ కు వెళ్ళకుండా మాజీ మంత్రి పొన్నాలను అడ్డుకున్న పోలీసులు

0 15

హైదరాబాద్ ముచ్చట్లు :
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు పీవీ ఘాట్ వద్దకు వెళ్లి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. పొన్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు పీవీ ఘాట్‌లోకి వెళ్లనివ్వలేదు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. తనను అడ్డుకోవడం ప్రభుత్వ దుశ్చర్య అని… పీవీతో పనిచేసిన చాలామంది ఆయనకు నివాళి అర్పించాలనుకుంటారని పేర్కొన్నారు. గతంలో ఎవరైనా పీవీ ఘాట్‌ను సందర్శించేవాళ్ళన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

- Advertisement -

Tags:Police prevented former minister Ponnala from going to Peevi Ghat

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page