పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

0 760

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పుంగనూరు డిప్యూటి తహశీల్ధార్‌గా పనిచేస్తున్న ఎస్‌.మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వారం లోపు వీరికి పదవులు కేటాయించనున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో ఎస్‌.మాదవరాజు , ఎస్‌.ప్రమీల, జి.లక్ష్మయ్య, కె.పద్మజ, కె.లలిత, అమరనాథ్‌, షబ్బార్‌బాషా, ధనుంజయ్‌లు, రఫిక్‌అహమ్మద్‌, రమేష్‌బాబు, శివప్రసాద్‌, వెంకట్రమణ ఉన్నారు. పదోన్నతి పొందిన వారిలో విజయసింహారెడ్డి, విల్‌ఫ్రెడ్‌షా, కమల, కుసుమలత, ప్రబావతమ్మ, మధుసూదన్‌రావు పదవి విరమణ చేశారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Promotion to Madavaraju as Tahsildhar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page