బుధవారం చంద్రబాబు నాయుడు దీక్ష

0 14

విజయవాడ  ముచ్చట్లు :
కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బుధవారం  ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో 15 మంది సీనియర్ నేతలతో కలిసి దీక్ష చేస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చేన్నాయుడు వెల్లడించారు.  బాధితులను ఆదుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ తీవ్రతరం చేస్తాం. చంద్రబాబు దీక్షతోనైనా ప్రభుత్వంలో చలనం రావాలి. ఆక్సిజన్ అందక మృతిచెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షలు, కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు తక్షణ సాయం అందించాలని అయన అన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

- Advertisement -

Tags:Chandrababu Naidu initiation on Wednesday

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page