భారత్-దుబాయ్ మధ్య సర్వీసులు

0 19

దుబాయ్ ముచ్చట్లు:

 

భారత్-దుబాయ్ మధ్య విమాన సర్వీసులకు సంబంధించి యూఏకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా కీలక ప్రకటన చేసింది. భారత ప్రయాణికులపై ఇప్పటికే అమలులో ఉన్న నిషేధాన్ని జూలై 21 వరకు యూఏఈ పొడిగించింది. అయితే భారత్, నైజీరియా, దక్షణాఫ్రికాకు చెందిన ప్రవాసులను ఈ నెల 24 నుంచి దుబాయ్‌లోకి అనుమతిస్తూ అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో భారత్ నుంచి సర్వీసులను ఎప్పుడు ప్రారంభిస్తారు? అని ఓ ప్రయాణికుడు అడిగిన ప్రశ్నకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ బదులిచ్చింది. జూలై 7 నుంచి ఇండియా-దుబాయ్ మధ్య సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రభుత్వం నుంచి కచ్చితమైన మార్గదర్శకాల కోసం వేచి చూస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Services between India and Dubai

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page