మంత్రాలయం లో సహాయక చర్యలు ముమ్మరం

0 20

కర్నూలు  ముచ్చట్లు:

 

 

మంత్రాలయం లో సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి. ఆదివారం నాడు పడిప  వర్షానికి  మంత్రాలయం టౌన్ తడిసి ముద్దైయింది. నల్లవంక వాగు కు గండి పడటంతో వరదనీరు పొంగిపొర్లింది. బస్టాండ్ ,  కర్ణాటక గెస్ట్ హౌస్ , జిల్లా పరిషత్ హైస్కూల్ ,  పలు కాలనీలోకి వరదనీరు చేరింది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వరద నీటిలో మునిగిపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆదోని ఆర్డీవో వరద ప్రాంతాల్లో పర్యటించారు.  సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Support activities in the ministry are in full swing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page