మూడు మృదేహాలు లభ్యం మరొకరి కోసం గాలింపు

0 23

శ్రీకాకుళం  ముచ్చట్లు :

 

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొర్రపుట్టుగా, గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు, సోంపేటకు చెందిన ఒక విద్యార్థి గల్లంతు కాగా ప్రస్తుతం  ముగ్గురు డెడ్ బాడీలు ఒడ్డుకు చేరాయి.మనోజ్ {20}  సాయి {20} చందు (18) తిరుమల (18) చందు అనే అతను కోసం స్థానిక మత్యకారులు గాలిస్తున్నారు. కవిటి మండలం పుక్కల్లా పాలెం బీచ్ వద్ద  ఘటన జరిగింది. . సముద్రం స్నానానికి దిగిన యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. , బంధువుల రోదనలతో బీచ్ తో హోరెత్తింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో బీచ్ దగ్గర చేరుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:The availability of three bodies is a blow for another

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page