లారీని ఢీకొన్న కారు : ఇద్దరు మృతి

0 22

వనపర్తి ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్ళపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అనంతపురం జిల్లా గుత్తి కి చెందిన ఆనంద్, నూర్ అహ్మద్ గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: Car crashes into truck: Two killed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page