వ్యాక్సిన్ ఉత్పత్తికి హైదరాబాద్ కేంద్రం

0 20

హైదరాబాద్ ముచ్చట్లు:

 

వ్యాక్సిన్ ఉత్పత్తికి హైదరాబాద్ నగరం కేంద్ర బిందువుగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి  లోని గోర్నమెంట్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ జనాభాకు సరిపడే వ్యాక్సిన్  ఉత్పత్తిని పెంచాలని వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. విదేశాలలో వినియోగంలో ఉన్న వ్యాక్సిన్ లను దిగుమతి చేసుకొనేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Hyderabad center for vaccine production

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page