12 మామిడి పండ్లు రూ. లక్షా 20 వేలు

0 29

జం ష ద్ పుర్ ముచ్చట్లు :

రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతున్న ఓ బాలిక దగ్గరకు ఓ వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనం లో నుంచి దిగిన వ్యక్తి ఒక్కొక్క మామిడి పండు రూ.10 వేల రూపాయలకు ఇవ్వాలని కోరాడు. ఆ బాలిక ఆశ్చర్యం నుంచి కోలుకునే లోపు ఆమె తండ్రి ఖాతాల్లోకి రూ.లక్షా 20 వేలు జమచేసి 10 మామిడి పండ్లు తీసుకొని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ బాలిక పేరు టులసికుమారి. కరోనా కారణంగా పాఠశాల మూతపడింది. ఆన్ లైన్ క్లాసులకు హాజరవ్వాలంటే పేదరికం కారణంగా మొబైల్ ఫోన్ కొనలేని పరిస్థితి. అందుకే మామిడి పండ్లు అమ్మి వచ్చిన ఆదాయంతో మొబైల్ కొనాలని భావించింది. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త హమేయ హటె బాలికను వెతుక్కుంటూ వచ్చి అలా సాయం చేసి వెళ్లరాన్నమాట. ఇప్పుడు ఆ బాలిక స్మార్ట్ ఫోన్లో ఆన్ లైన్ క్లాసులు చూస్తోంది.

 

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:12 mangoes for Rs. 20 lakh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page