8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు

0 39

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ లోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూను మరింత సడలిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. కరోనా పాజిటివ్ శాతం 5 కన్నా తక్కువగా ఉన్నా జిల్లాల్లో ఇది వర్తింప జేయనున్నారు. ఉభయగోదావరి, కృష్ణ, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పుడు ఉన్న నిబంధన లే వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Curfew relaxation in 8 districts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page