ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

0 6

హైదరాబాద్   ముచ్చట్లు :
అధికారుల వేధింపులతో రాణిగంజ్ 1 డిపోకు చెందిన అర్టీసీ డ్రైవర్ తిరుపతి రెడ్డి (50) పురుగుల మందు తాగి డిపో ముందు ఆత్మ హత్య చేసుకున్నాడని కార్మిక నేతలు ఆరోపించారు. మృతుడు  రెండు రోజులు విధులకు హాజరు  కాలేదని ఈ నెల 22వ తేదీ నుంచి డ్యూటీ అప్పగించలేదని వారు అన్నారు. మంగళవారం ఉదయం డిపోకు వచ్చిన తిరుపతి రెడ్డి కి  డ్యూటీ ఇవ్వక పోవడంతో 6.45 గంటలకు పురుగుల మందు తాగి డిపోలోనే ఆత్మహత్యకు యత్నం చేసాడు. అతడిని  వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చేందాడు. డిపో వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

- Advertisement -

Tags:RTC driver commits suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page