కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం

0 11

వరంగల్ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పీఠం ఏర్పాటు చేస్తామని సీఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ మేరకు వర్సిటీ వీసీ పంపిన ప్రతిపాదనలను ఆ మోదిస్తున్నామని తెలిపారు. పీవీ మన తెలుగు టీవీ అని, ఆయన్ను ఎంత సత్కరించు
కున్నా చాలదని అన్నారు. ఆ స్ఫూర్తి ప్రదాత చరిత్ర అందరికీ అనుసరణీయం అని అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: PV Peetham at Kakatiya Varsity

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page