కేజీ నుంచి పీజీ వరకు ఆన్ లైన్ క్లాసులు

0 13

హైదరాబాద్ ముచ్చట్లు :

 

కరోనా కారణంగా పాఠశాలలు ముతబడడంతో కేజీ నుంచి పీజీ వరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై ఒకటి నుంచి తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు చేసింది. ఒకటి, రెండు తరగతుల పిల్లలకు మాత్రం ఆగస్ట్ ఒకటి నుంచి డిజిటల్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. విద్యార్థులు టీవీలు, స్మార్ట్ ఫోన్ల ద్వారా క్లాసులు వీక్షించవచ్చు అని, ఎవరికైనా ఇంట్లో టీవీలు లేకుంటే పంచాయతీ ఆఫీసులో టీవీలను వాడుకోవచ్చని సూచించారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Online classes from KG to PG

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page