కేటీఆర్ కుమారుడికి డయానా అవార్డు

0 21

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు(14) కు అంతర్జాతీయ అవార్డు దక్కింది. బ్రిటన్ లోని తెప్పి ఓజో సీ బీ ఈ సంస్థ దివంగత వేల్స్ రాజకుమారి డయానా పేరిట సామాజిక కార్యక్రమాలు చేసే వారికి ఈ అవార్డు ఇస్తున్నారు. 9 నుంచి 25 సంవత్సరాల వారికి ఈ అవార్డు ఇస్తున్నారు. దీన్ని దక్కించుకున్న హిమాన్ష్ వర్చువల్ విధానంలో అవార్డ్ తీసుకున్నారు. రెండు గ్రామాలలో హిమాన్ష చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఈ అవార్డు దక్కింది.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Diana Award for KTR’s son

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page