చెత్త పడేశాడని క్రికెటర్ కు రూ.5000 జరిమానా

0 8

ముంబయి ముచ్చట్లు :

 

టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. గోవాలోని ఓ గ్రామంలో ఆరుబయట చెత్త పడేశాడు. ఇందుకు గాను గ్రామ సర్పంచ్ ఆదేశాల మేరకు రూ.5000వేలు చెల్లించాడు. గోవా ఉత్తర ప్రాంతం అల్డోనాలో జడేజాకు ఇల్లు ఉంది. ఇది పర్యాటక ప్రాంతం కావడంతో చెత్త ఎక్కువగా పొగవుతు ఉంది. అందుకే చెత్తపై అక్కడి సర్పంచ్ కొంచెం కతువుగా ప్రవర్తిస్తున్నాడు. చెత్త బయట వేస్తే జరిమానా విధిస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: Cricketer fined Rs 5,000 for littering

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page