జూద స్థావరాలపై ఉక్కుపాదం- ఎస్ఐ సహదేవి

0 45

తంబల్లపల్లి ముచ్చట్లు:

 

జూద స్థావరాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్ఐ సహదేవి అన్నారు. మంగళవారం స్థానిక ఎర్రతుమ్మనికుంట వద్ద విచ్చలవిడిగా జూదం నిర్వహిస్తున్నారని రహస్య సమాచారం అందించారు. ఈ క్రమంలో తన సిబ్బందితో కలిసి జూద స్థావరంపై దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.29,640లు నగదు, 5 ద్విచక్ర వాహనాలు, 9సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు తెలిపారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే తనకు రహస్య సమాచారం అందిస్తే వాళ్ల పేర్లు గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆటలు కట్టిస్తామని పేర్కొన్నారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Steel foot on gambling bases- SI Sahadevi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page