జూలైలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

0 17

తిరుమల ముచ్చట్లు :

– జూలై 5న సర్వఏకాదశి.
– జూలై 6న వ‌సంత‌మండ‌పంలో రావ‌ణ‌వ‌ధ ఘ‌ట్ట పారాయ‌ణం.
– జూలై 14న శ్రీ మరీచి మహర్షి వ‌ర్ష‌తిరున‌క్ష‌త్రం.
– జూలై 16న శ్రీ‌వారి ఆణివర ఆస్థానం.
– జూలై 20న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.
– జూలై 21న నారాయణగిరిలో ఛత్రస్థాపనం.
– జూలై 24న వ్యాస‌జ‌యంతి, గురుపూర్ణిమ‌, శ్రీ ఆళ్వందార్ల వర్ష తిరునక్షత్రం.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Special festivities at the Srivari Temple in July

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page