పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

0 666

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు డిప్యూటి తహశీల్ధార్‌గా పనిచేస్తూ పదోన్నతి పొందిన ఎస్‌.మాదవరాజుకు 1983 బసవరాజ హైస్కూల్‌ పూర్వపు విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు. మిత్రుడు మాదవరాజు తహశీల్ధార్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మాదవరాజు దంపతులకు శాలువలు కప్పి , పూలమాలలతో సత్కరించి, మిఠాయిలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మిత్రబృందం నాగరాజపరాంకుశ, స్యుధాకర్‌రావు, వెంకటాచలపతిశెట్టి,ఫణిభాస్కర్‌, అహమ్మదాలి, అయూబ్‌ఖాన్‌, నాగరాజ, వెంకటేష్‌, రవిచంద్ర, కె.శ్రీనివాస్‌, టీచర్‌ వెంకటేష్‌, ప్రసాద్‌,దయానంద రాజు, పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌,ఎం.బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Tribute to Madavaraju who was promoted as Tahsildhar in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page