పుంగనూరులో విశ్రాంత ఆర్టీసి ఉద్యోగి మృతి

0 76

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని కొత్తపేటలో నివాసం ఉన్న వెంకట్రాజు (64) ఆనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి జరిగింది. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రాజు రాత్రి ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి , కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Retired RTC employee killed in Punganur

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page