లింగోజిగూడ డివిజన్‌ కార్పొరేటర్ దర్పేల్లి రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

0 31

హైదరాబాద్ ముచ్చట్లు:

 

లింగోజిగూడ డివిజన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పేల్లి రాజశేఖర్ రెడ్డితో మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ ఎంపికైన రేవంత్ రెడ్డికి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. లింగోజిగూడ కార్పొరేటర్ ప్రమాణ స్వీకరానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Lingojiguda Division Corporator Darpelli Rajasekhar Reddy was sworn in

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page