విద్యుత్ షాక్ తో కూలి లంక వీరబాబు మృతి

0 10

రాజమండ్రి ముచ్చట్లు :
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో విద్యుత్ షాక్ తగలడంతో  లంక వీరబాబు అనే కూలి పని చేసుకునే ఈ వ్యక్తి మృతి చెందాడు కోటనందూరు ఎస్ఐ చెప్పిన వివరాల ప్రకారం రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో కొరుప్రోలు అప్పలనాయుడు ఇంటి దగ్గర పనికి వెళ్లి ఇంటిక్రింద నుంచి ఒకరు ఐరన్  పోల్స్  అందిస్తుంటే అతను తీసుకునే క్రమంలో ఆ పోల్ వెళ్లి హై టెన్షన్ వైరు తగిలి మొదటి గాయాలయ్యాయి అతన్ని చికిత్స నిమిత్తం రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తరలించగా అతను చనిపోయినట్లు నిర్ధారించారు పోస్టుమార్టం నిమిత్తం తుని గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

- Advertisement -

Tags:Coolie Lanka Veerababu dies of electric shock

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page