24 గంటల్లో మూడు డో సుల వ్యాక్సిన్

0 28

ముంబై ముచ్చట్లు :

 

 

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికీ 32కోట్ల డో సుల వ్యాక్సిన్ వేశారు. ఇదిలాఉండగా మహారాష్ట్రలో ఒక మహిళ 24 గంటల వ్యవధిలో మూడు డో సుల వ్యాక్సిన్ వేసుకుంది. థానే మునిసిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న ఆ మహిళకు దానిపై అవగాహన లేకపోవడంతో ఒకే రోజు మూడు డోస్ ల వ్యాక్సిన్ వేయించుకుంది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న మునిసిపల్ సిబ్బంది దగ్గరుండి ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Three doses of the vaccine in 24 hours

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page