ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

0 17

అమరావతి ముచ్చట్లు :

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ లు కొనుగోలు చేయాలనీ నిర్ణయించారు. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ల్యాప్ టాప్ ఇవ్వాలని నిర్ణయించారు. ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయనగరం జేఎన్టీయూ కళాశాలను వర్సిటీ గా మార్పు చేయాలని నిర్ణయించింది. టిడ్కో ద్వారా 2.62లక్షల ఇళ్ళ నిర్మాణాలకు నిర్ణయించింది.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Key decisions of the AP Cabinet

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page