కొవిడ్ మృతులకు పరిహారం చెల్లించాల్సిందే!

0 8

ఢిల్లీ ముచ్చట్లు :

 

 

కొవిడ్ 19 మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందే అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించడానికి ఆరు వారాలు గడువు ఇచ్చింది. ఎంత మొత్తం చెల్లించాలి అనే విషయాన్ని మాత్రం ప్రభుత్వానికే వదిలేసింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం చెల్లించాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది.

 

- Advertisement -

పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

Tags: covid must pay compensation for the dead!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page