జమ్మూ సైనిక స్థావరాలపై డ్రోన్ల కలకలం

0 12

జమ్మూ ముచ్చట్లు :

 

జమ్మూలోని సైనిక స్థావరాలపై డ్రోన్లు తిరుగుతుందడం కలవరం రేపుతోంది. బుధవారం సైనిక స్థావరాల కు అతి సమీపంలో మూడు డ్రోన్లు ను సైనిక సిబ్బంది గుర్తించారు. అర్థరాత్రి 1.30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు వేర్వేరు ప్రాంతాల్లో డ్రోన్లు ను గుర్తించారు. మూడు రోజుల్లో జమ్మూ సైనిక స్థావరాలపై 7 డ్రోన్లు తిరిగాయి.

 

- Advertisement -

పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

Tags:The roar of drones on Jammu military bases

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page