జీహెచ్ఎంసీ భేటీలో బీజేపీ సభ్యుల నిరసన

0 6

హైదరాబాద్ ముచ్చట్లు:

 

 

చర్చ జరగకుండానే జీహెచ్ఎంసీ బడ్జెట్ ఆమోదించడంపై బీజేపీ కార్పోరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. మేయర్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ కార్పోరేటర్లు పిలుపునిచ్చారు. ఇతర కార్పొరేషన్లలో ప్రత్యక్షంగా సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం ఆన్ లైన్ లో చర్చ చేయడం ఏంటంని ప్రశ్నించారు. సమగ్రంగా చర్చించకుండానే బడ్జెట్కు ఆమోదం తెలపారంటూ ఆరోపించారు. బడ్జెట్ పై అధికారులు సమగ్రంగా జవాబులు చెప్పలేదని నిరసనకు పిలుపునిచ్చారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:BJP members protest at GHMC meeting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page