దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడికి జైలుశిక్ష

0 5

జోహెన్సే బెర్గ్ ముచ్చట్లు :

కోర్టు ధిక్కరణ కు పాల్పడిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా(79)కి ఆ దేశ సుప్రీం కోర్టు 15 నెలలు జైలు శిక్ష విధించింది. అవినీతి కేసుల్లో విచారణ కమిటీ ముందు హాజరు కావాలి అనే కోర్టు ఆదేశాలను ధిక్కరించి నందుకు ఈ శిక్ష పడింది. ఐదు రోజుల్లోగా తన నివాస సమీపంలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని, లేదంటే అతన్ని అరెస్ట్ చేయాలని కోర్టు సంబంధిత మంత్రిని ఆదేశించింది.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Former South African president jailed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page