పుంగనూరులో ఆర్మీలో ఉద్యోగాలకు శిక్షణ

0 165

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఆర్మీలోని వివిధ ఉద్యోగాల ఎంపిక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ బుధవారం తెలిపారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక ముందుగా క్యాంపును తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోల్జర్‌, నర్సులు, క్లర్కులు, స్టోర్‌కీఫర్‌ల ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని. ఇందుకు సంబంధించిన వివరాలను నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, తహశీల్ధార్లు, ఈవోఆర్‌డీలు, గ్రామ సచివాలయాలలో తెలుసుకోవాలని కమిషనర్‌ తెలిపారు. వీటిపై నిరుద్యోగులకు అవగాహన కల్పించేందుకు మంత్రి పిఏ మునితుకారం అన్ని మండలాల అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Training for jobs in the Army at Punganur

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page