మన్యంలో పోలీసులు అప్రమత్తం

0 7

విశాఖపట్నం     ముచ్చట్లు:
ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దుల్లో మావో యిస్టుల బంద్ కు పిలుపుని చ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.సరిహద్దు కూడలిలో విస్తృతంగా గాలింపు నిర్వహిస్తు న్నారు.తీగలమెట్టలో జరిగిన దాడిని ఖండిస్తూ జులై 1వ తేదీన ఏవోబీ జోన్వ్యాప్తంగా తలపెట్టనున్న బంద్ను విజయవంతం చేసేలా మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండ టంతో సరిహద్దుల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

- Advertisement -

Tags:Police were alerted at the mansion

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page